ఒయు పరీక్షలు యధాతథం: విసి

కాగా, రేపటి నుంచి జరగనున్న పరీక్షలను బహిష్కరించాలని విద్యార్థుల జెఎసి నిర్ణయించింది. పరీక్షలు వాయిదా వేయాలని జెఎసి డిమాండ్ చేసింది. పరీక్షలు వాయిదా వేయాలని మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications