పుట్టపర్తి సాయిబాబా మందిరానికి బాంబు బెదిరింపులు

బాంబ్ స్క్వాడ్ తో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఎస్ ఎంఎస్ లు ఆకతాయితనంగా చేశారా, నిజంగానే చేశారా అన్న దిశలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతికి, పుట్టపర్తి ఆశ్రమానికి ఉమ్మడి శత్రువులు ఎవరై ఉంటారన్న దిశగా కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. పుట్టపర్తి బాబా మందిరంపై టెర్రరిస్టులు గురిపెట్టినట్టు గతంలో కూడా ఇంటిలిజెన్స్ నివేదికలు వచ్చినట్టు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications