ముందు జాగ్రత్తగా ములాయం అరెస్టు

ధరల పెరుగుదలకు నిరసనగా మంగళవారం సమాజ్ వాదీ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా లక్నోలో ములాయం ధర్నాకు దిగారు. ములాయం సింగ్ ను అరెస్టు చేసే సమయంలో పోలీసులకు, సమాజ్ వాదీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications