ఆత్మహత్యలు చేసుకోవద్దు: మంత్రి శ్రీధర్

శాంతియుతంగా ఆందోళనలను కొనసాగించడం ద్వారా లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య తనను ఎంతో కలచివేసిందని ఆయన అన్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. విద్యార్థి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పరంగా కూడా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications