'అదుర్స్' కేసులో కవితకు అనుకూల ఆదేశాలు

'అదుర్స్' చిత్రాన్ని తెలంగాణ జిల్లాల్లో ప్రదర్శించనీయబోమని, తమను కాదని చిత్రాన్ని విడుదల చేస్తే తీవ్ర పరిణాలు ఎదుర్కోవలసి వస్తుందంటూ చానల్స్‌లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా ఈ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా "అదుర్స్" లోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కొంచపరిచే విధంగా ఉన్నాయని తెలంగాణ బ్రాహ్మణ సమాఖ్య ఆందోళన చేస్తోంది. మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications