ఆస్ట్రేలియాకు వెళ్ళొద్దని చెబుతాం: ఎస్ ఎం కృష్ణ

ఆస్ట్రేలియాలో భారతీయుడైన మరో ట్యాక్సీ డ్రైవర్ పై తాజాగా దాడి జరిగింది. గత వారం రోజులుగా వరుసగా జాత్యంహంకారుల చేతుల్లో భారతీయులు గాయపడుతున్నారు. తాజాగా దాడికి పాల్పడిన ఇద్దరు ప్రయాణికుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరిలో ఒకరు మహిళ. ఉత్తర మెల్‌బోర్న్‌లో శనివారమే ఈ దురాగతం జరిగినా, పోలీసులు మంగళవారం రాత్రి దీన్ని గురించి ప్రకటించడం గమనార్హం. వారంలో రోజుల్లో భారతీయ డ్రైవర్లపై దాడి జరగటం ఇది ఐదోసారి.












Click it and Unblock the Notifications