సెప్టెంబర్ నుంచి ఇంటింటికీ గ్యాస్: సిఎం

కాగా, రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రపంచ బ్యాంకుతో మూడు ప్రధానమైన ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి రూ. 3,165 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ అంగీకరించి ఒప్పందం చేసుకుంది. గ్రామీణ నీటి సరఫరా పథకాలకు రూ. 864 కోట్ల రూపాయలు కేటాయించడానికి, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 167 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకాలన్నింటినీ వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications