వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాంపుల స్కామ్: తెల్గీ నేరాంగీకారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Abdul Kareem Telgi
హైదరాబాద్: నకిలీ స్టాంపుల కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గీ తన నేరాన్ని అంగీకరించాడు. తెల్గీని పోలీసులు శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కుంభకోణంపై సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోంది. మిగతా ఐదుగురు నిందితులు కూడా తమ నేరాన్ని అంగీకరించారు. తెల్గీతో పాటు బద్రుద్దీన్, యూసుఫ్, జాకబ్, సగోటి, సదాశివ నకలీ స్టాంపుల కుంభకోణంలో తమ నేరాన్ని అంగీకరించారు.

రాష్ట్రంలో పెద్ద యెత్తున నకిలీ స్టాంపుల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం ప్రధాన సూత్రధారి తెల్గీ అనే వార్తలు వచ్చాయి. ఈ కుంభకోణం కేసులో తెల్గీ అరెస్టయ్యాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆ తర్వాత ఈ కుంభకోణం వెలుగు చూసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X