ఆస్ట్రేలియాలో ఇండియన్లపై తాజా దాడి

కాగా, మరో సంఘటనలో టాక్సీ డ్రైవర్ పై ఈ తెల్లవారు జామున దాడి జరిగింది. బ్రిస్బేన్ లోని కారిండేల్ లో ఇద్దరు వ్యక్తులు భారతీయ టాక్సీ డ్రైవర్ తో వాదనకు దిగారు. వారు భారత టాక్సీ డ్రైవరుపై దాడికి దిగారు. ముఖంపై తీవ్రమైన గాయాలతో టాక్సీ డ్రైవర్ ప్రిన్సెస్ అలెంగ్జాండ్రా ఆస్పత్రిలో చేరాడు. టాక్సీ డ్రైవరుపై దాడి చేసిన 28, 25 ఏళ్ల ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications