మేం ఎవరి కబంధ హస్తాల్లో లేం: నాగం

తమ తెలంగాణ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేశారని, తాము ఎవరికి రాజీనామాలు ఇవ్వాలో వారికే ఇచ్చామని, సోనియా గాంధీకో మరొకరికో ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి నుంచి కాంగ్రెసు వారు బయటకు పోకూడదనే తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాము జెఎసి నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి రోశయ్య కేంద్ర ప్రభుత్వానికి వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications