తెలంగాణపై తెర వెనక సంప్రదింపులు

తెర వెనక చర్చలు గతంలో చాలా సార్లు మంచి ఫలితాలు ఇచ్చాయని, దౌత్యపరమైన అంశాల్లో ఈ చర్చలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ఆనయ అన్నారు. తెలంగాణపై చర్చల ప్రక్రియ ఆగిపోలేదని, అది చురుగ్గానే సాగుతోందని ఆయన అన్నారు. సంక్లిష్టమైన, కఠినమైన విషయాలపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోలేం కదా అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications