ముస్లిం స్త్రీలు బుర్ఖా తీయాల్సిందే: సుప్రీం

ముస్లిం మహిళలకు కూడా వోటింగ్ ఫొటో గుర్తింపు కార్డులు అనివార్యమని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడుకు చెందిన ఎం అజ్మల్ ఖాన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు ఎక్కాడు. ముస్లిం మహిళలు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు బుర్కా సంగతేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలకు వాయిదా వేసింది. మతపరమైన మనోభావాలు చట్టపరమైన నిబంధనలకు అతీతంగా కాకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications