జలయజ్ఞానికి నిధుల కొరత నిజమే: సిఎం

రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, ఈ మేరకు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి సహకరిస్తున్నారని, సహకరిస్తామని హామీ కూడా ఇచ్చారని ఆయన చెప్పారు. ఆరు వేల కోట్ల రూపాయలతో విశాఖ స్టీల్ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ, కాకినాడ పెట్రో కారిడార్ పనులు కూడా సాగుతున్నాయని, త్వరలోనే అది వస్తుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకు తగిన పునాదులు పడ్డాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications