తెలంగాణ కోసం కరుణాకర్ మృతి

పోస్టుమార్టం అనంతరం వరంగల్ లో కరుణాకర్ మృతదేహంతో ర్యాలీ తీయడానికి తెలంగాణవాదులు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య ఘర్షణ జరిగింది. దాంతో ఉద్రికత నెలకొంది. కరుణాకర్ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications