భారత చిత్రాలపై పాక్ లో నిషేధ యోచన

పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారులకు ఐపియల్ వేలం పాటలో తగిన గుర్తింపు లభించకపోవడంపై పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకులు జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. పాకిస్తాన్ అటగాళ్లను విస్మరించడంపై ఐసిసికి ఫిర్యాదు చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. భారత్ లో జరిగే ప్రపంచ హాకీ కప్ పోటీల నుంచి పాకిస్తాన్ తప్పుకోవాలనే డిమాండ్ కూడా పాకిస్తాన్ లో పెరుగుతోంది.












Click it and Unblock the Notifications