నా చేతుల్లోనే రిమోట్ కంట్రోల్: థాకరే

పార్టీ మొక్కను 45 ఏళ్ల క్రితం నాటామని, ఇప్పుడు వృక్షంగా మారి ఢిల్లీలో అధికార కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. మరాఠీ మనువులు తమ ఆలోచనలకు కేంద్రమని, అలాగే ఉంటుందని ఆయన అన్నారు. వృద్ధాప్యం వల్ల తాను మిమ్మల్ని గతంలో మాదిరిగా కలవలేకపోతున్నానని, ఇప్పుడిప్పుడే జబ్బు నుంచి కోలుకున్నానని, మాతోశ్రీలో మిమ్మల్ని నేను కలవలేకపోతున్నానని, మీ కోసం ఉద్ధవ్ ఉంటారని, నేను మీ హృదయాలకు దగ్గరగా ఉంటానని ఆయన శివసైనికులను ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశారు.












Click it and Unblock the Notifications