మాటలకందని విషాదం: సెల్ పేలి వివాహిత మృతి

ఆమెకు చివరి ఘఢియలో ఏమోకానీ సెల్ ఫోన్ కు చార్జింగ్ అయిపోయ్యింది. భర్త మాటలు కట్ అవుతాయన్న ఆత్రుత ఆమెను వెంటాడింది. చార్జింగ్‌పెట్టి భర్తతో మాట్లాడడం ప్రారంభించింది. కొద్దిసేపటికి సెల్ పేలిపోయి ఆమె చెవుల నుండి పొగలు రావడంతో అక్కడక్కడే మృతిచెందిందని స్థానికులు తెలిపారు. విద్యుత్ షాక్ కొట్టి మృతి చెందిందా, లేక ఫోన్ ప్రభావం వల్ల మృతి చెందిందా అనేది. పోస్ట్ మార్టమ్ ద్వారా పోలీసులు తేల్చాల్సి ఉంది. సంవత్సరం వయస్సు కల్గిన కుమారుడు తల్లి శవంపై పడి అమ్మాఅని ఏడుస్తూంటే ఆ గ్రామం మొత్తం ఆదృశ్యాని చూసి శోకసముద్రంలో మునిగిపోయింది. ఆమె ఉపయోగించిన సెల్‌ఫోన్ చైనాపీస్ కావడం విశేషం.












Click it and Unblock the Notifications