మేడారం జాతర కోసం టర్బో హెలికాప్టర్లు

మేడారం జాతరకు దేశంలోని వివిధ నగరాలనుంచి, విదేశాల నుంచి సంపన్నులైన తెలంగాణ ప్రజలు వస్తుంటారు. వారికి సమయం ఆదా చేసేందుకు ఈ హెలికాప్టర్ సదుపాయం కల్పించారు. ఈ మూడు నాలుగు రోజుల్లో టర్బో ఏవియేషన్ ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. మేడారం జాతరకు ఈ నాలుగు రోజుల్లో 80 లక్షల మంది హాజరవుతారని అంచనా.












Click it and Unblock the Notifications