తెలంగాణ కాంగ్రెసుపై నాగం అసంతృప్తి

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వేసే కమిటీకి నిర్దిష్ట కాల పరిమితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కమిటీ తెలంగాణ ప్రజల అభిప్రాయాలను మాత్రమే తీసుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని కోరడానికి తాము గవర్నర్ నరసింహన్ ను కలుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications