'రాహుల్ అమరవీరులను అవమానించారు'

Uddhav Thackeray
ముంబై: కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ముంబై దాడుల్లోని అమర వీరులను అవమానించారని శివసేన కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే విమర్శించారు. ముంబై దాడుల్లో ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో ఉత్తరాదికి చెందిన ఎన్ఎస్జీ సిబ్బంది అసమాన ప్రతిభ ప్రదర్శించారని రాహుల్ గాంధీ అనడం అమరవీరులను అవమానించడమేనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

దాడుల్లో అమరులైన మరాఠీ పోలీసులు హేమంత్ కర్కరే, ఆశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్, తుకారామ్ ఓంబ్లేలను, ఎన్ఎస్జీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ను తన మాటల ద్వారా రాహుల్ గాంధీ అవమానించారని ఆయన అన్నారు. ముంబైపై దాడులు జరిగినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+