భారత్ ప్రతి భారతీయుడిది: రాహుల్

బీహార్, ఉత్తరప్రదేశ్ వారికి భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని ఆయన అన్నారు. భారతీయులపై దేశంలో ఎక్కడైనా దాడులు జరిగితే తాను మౌనంగా ఉండలేనని ఆయన అన్నారు. ముంబై దాడుల సందర్భంగా ఉగ్రవాదులను హతమార్చిన ఎన్ఎస్జీలో బీహారీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు, మరాఠీలు అందరూ ఉన్నారని ఆయన సోమవారం అన్నారు.












Click it and Unblock the Notifications