తెలంగాణ కోసమే కమిటీ: కోమటిరెడ్డి

డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనకు అనుగుణంగా కమిటీ పని చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కమిటీకి కాలపరిమితి ఉండాలని ఆయన అన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలో కమిటీ నివేదిక ఇస్తే బాగుంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ జెఎసిలో కొనసాగాలా, వద్దా అనే విషయంపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications