ముంబై వ్యతిరేక ప్రచారం వ్యాప్తి: బాల్ థాకరే

ముంబై వ్యతిరేక, మహారాష్ట్ర వ్యతిరేక వైరస్ వ్యాపిస్తోందని, ఇందులో ఆశ్చర్యమేమీ లేదని, ముంబైలో మకాం వేసిన వారు కొందరు మరాఠీల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆయన అన్నారు. మియాందాద్ తన ఇంటికి రావడంపై దుమారం చెలరేగిందని, మాజీ భారత క్రికెట్ వెంగ్ సర్కార్ మియాందాద్ తో తన భేటీకి ఏర్పాటు చేశాడని ఆయన చెప్పారు. భారత్ లో ఆడేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లను అనుమతించాలని ఆయన కోరారని, అందుకు తాను నిరాకరించానని ఆయన వివరించారు. మియాందాద్ ను 2004లో తన ఇంటికి అహ్వానించిన థాకరేకు షారూఖ్ ఖాన్ ను దేశద్రోహి అనే హక్కు లేదని ఎన్సీపి నేత నవాబ్ మాలిక్ అన్నారు.












Click it and Unblock the Notifications