అశోక్ కూతురుతో యాదవ్ కొడుకు పెళ్లి

పక్కపక్క నివాసాల్లో ఉంటున్న వీరిద్దరి మధ్య స్నేహం గురించి, ప్రేమగా మారినట్టు తెలిసింది. కుమార్తె ప్రేమను అశోక్ అంగీకరించారు. అయితే కుమారుడి ప్రేమను యాదవ్ కు తొలుత తిరస్కరించినట్టు తెలిసింది. అయినప్పటికీ ప్రేమికులిద్దరూ అశోక్ ఆశీర్వాదంతో ఒక్కటయ్యేందుకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. విద్యా గజపతిరాజు ఎంబీబీస్ పూర్తిచేసి, ప్రస్తుతం పీజీ చేసేందుకు హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నారు. భువన యాదవ్ ఎంబీఏ చేసి కార్వీ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నారు. అశోక్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి అతిథి గజపతిరాజుకు కూడా ఆయన ప్రేమ వివాహమే జరిపించారు.












Click it and Unblock the Notifications