వైయస్ మళ్ళీ పుట్టాడు! చిన్నారికి వైయస్ పేరు

ఈ విషయాన్ని మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తెలియపరిచి జగన్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. వీరందరూ పీఆర్కేతో కలసి బుధవారం రాత్రి పులివెందులకు తరలివెళ్లారు. జగన్ తన స్వగృహంలో గురువారం వైయస్ పేరును ఆ చిన్నారికి నామకరణ చేసి ఆశీస్సులందించారు. వైయస్ స్వగృహంలో ఆయన పేరును పెట్టి అన్నప్రాసనం చేయటంతో ఆ కుటుంబ ఆనందానికి అవధులు లేవు.












Click it and Unblock the Notifications