షారూఖ్ సినిమాను అడ్డుకోం: థాకరే

షారూఖ్ ఖాన్ క్షమాపణ చెప్పకపోతే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని శివసేన ఇంతకు ముందు హెచ్చరించింది. షారూఖ్ ఖాన్ కు అన్ని వైపుల నుంచి మద్దతు లభించింది. రాజకీయ పార్టీల నాయకులు, కళాకారులు, అభిమానులు ఆయనకు అండగా నిలిచారు. తాను తన పిల్లలతో ఉండాలనుకుంటున్నానని, సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నానని షారూఖ్ అన్నారు.












Click it and Unblock the Notifications