డెడ్ లైన్లేమీ మారలేదు: కోదండరామ్

సోమవారం జరిగే జఎసి సమావేశంలో ప్రజాప్రతినిధుల రాజీనామాలపైనే కాకుండా కొన్ని కీలక విషయాలపై కూడా చర్చిస్తామని ఆయన చెప్పారు. జెఎసిలో కాంగ్రెసు కొనసాగుతుందనే నమ్ముతున్నామని ఆయన చెప్పారు. పిసిసి సమన్వయ కమిటీ కాంగ్రెసు అంతర్గత వ్యవహారమని, ఆ విషయంపై తాను మాట్లాడబోనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications