తెలుగు ఎంపీల రాజీనామాలపై త్వరలో నిర్ణయం: స్పీకర్

మీరా కుమార్ అభిప్రాయాలు తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా ఉండడంతో హైదరాబాద్ లో దీనిపై మల్లగుల్లాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎంపీల రాజీనామాలను ఆమె ఆమోదించే అవకాశాలు కన్పించడం లేదు. కేవలం వత్తిడి పెంచి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికే ఆమె ఈ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications