హైదరాబాదులో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్

బాలుడిని డబ్బుల కోసమే అపహరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణం నుంచే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకు ముందు కూడా ఆగంతకులు ఒక బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. బాలుడి కుటుంబం ఈ కిడ్నాప్ తో కన్నీరుమున్నీరవుతోంది.












Click it and Unblock the Notifications