నెల్లూరులో కోటి విలువైన బంగారం చోరీ

దుకాణంకోసం ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు ఏమీ లేవు. సెక్యూరిటీ గార్డులు కూడా లేరు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ సెక్యూరిటీ కూడా పెద్దగా ఉండదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సాయంత్రంలోగా దొంగలను పట్టుకుంటామని వారు చెబుతున్నారు. కాగా, నెల్లూరులో వరుసగా ఇది రెండో బంగారం చోరీ కేసు.












Click it and Unblock the Notifications