త్వరలో నేనే కింగ్ మేకర్: బాబా రామ్ దేవ్

సినీ తారలెవరూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలేదని విమర్శించారు. రిజర్వేషన్లతో ఎటువంటి అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 500, వెయ్యి రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రామ్‌దేవ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications