కె చంద్రశేఖర రావు ఫ్యామిలీనే అన్నాను: కొడాలి నాని

హైకోర్టు అనుమతి తీసుకుని, పోలీసు రక్షణ మధ్య సినిమాను ఆడించుకున్నామని చెప్పినట్లు ఆయన తెలిపారు. తాను తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుల నుంచి నాని వ్యాఖ్యలకు వ్యతిరేకత ఎదురవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి వల్లనే సినిమాను ఆడినిచ్చామని, నానిని చూసి కాదని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. పని ముగిశాక అలా మాట్లాడడం నానికే చెల్లిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications