ఆటోను ఢీకొట్టిన భట్టి వాహనం: 3గురు మృతి

హైదరాబాదు వైపు నుంచి వస్తున్న ఆటోను ఖమ్మం నుంచి వస్తున్న విక్రమార్క ఎస్కార్క్ వాహనం ఢీకొట్టింది. విక్రమార్క వాహనానికి ముందు రెండు, వెనక రెండు ఎస్కార్ట్ వాహనాలున్నాయి. 120 కిలోమీటర్ల వేగంతో ఎస్కార్ట్ వాహనం వచ్చింది. ఈ వేగంలో అది ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.












Click it and Unblock the Notifications