కొడాలి నానిపై కేసు నమోదు

కాగా, కొడాలి నాని తీరును సమైక్యాంధ్ర జెఎసి నాయకుడు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తప్పు పట్టారు. నాని రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. మోహన్ బాబు పరిస్థితి వేరని, మోహన్ బాబు సమైక్యవాదాన్ని వినిపించారని ఆయన అన్నారు. నాని అదుర్స్ సినిమా విడుదలకు ముందు ఆ ప్రకటన చేయాల్సిందని, ఇప్పుడు కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యపై నాని చేసిన విమర్సలను కూడా ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications