తిరుగుబాటుకు కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలు

రెండు, మూడు రోజుల్లో సమావేశమై తమ వ్యూహాన్ని ఖరారు చేసుకుంటామని వారు చెబుతున్నారు. తాము బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండడమే కాకుండా ఇతర శాసనభ్యులను శాసనసభకు వెళ్లకుండా అడ్డుకుంటామని వారు చెబుతున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా విధివిధానాలు ఉంటే సహించబోమని కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications