మై నేమ్ ఈజ్ ఖాన్ కు పోలీసు భద్రత

చిత్రం విడుదలయ్యే అన్ని హాళ్ల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేస్తామని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చినట్లు కరన్ జోహర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. విడుదలకు అన్నీ సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. పోలీసులు ఇచ్చిన హామీతో తాను సంతృప్తి చెందినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications