11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదముద్ర

>ఎమ్మెల్యేల రాజీనామాలకు స్పీకర్ ఆదివారం అర్ధరాత్రి ఆమోదముద్ర వేశారు. నిన్న రాజీనామాలు సమర్పించిన అనంతరం సభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడాకే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ వద్ద పరిశీలనలో ఇంకా ఇద్దరు కాంగ్రెస్, ఒక ప్రరాపా ఎమ్మెల్యే రాజీనామాలు ఉన్నాయి. తెరాస నుంచి హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేటీఆర్, అరవింద్ రెడ్డి, కావేటి సమ్మయ్య, వినయభాస్కర్, నల్లాల ఓదెలు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, రవీందర్‌రెడ్డి, భాజపా నుంచి లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications