ఉస్మానియాలో లాఠీచార్జికి బాబు, చిరు ఖండన

పాత్రికేయులపై పోలీసులు ఆదివారం రాత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లాఠీచార్జీ జరపటంపై నగర జాయింట్ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు క్షమాపణ చెప్పారు. భారీ సంఖ్యలో విద్యార్థులు ర్యాలీ జరుపుతూ 200 మంది పోలీసులను ఎదురించి తార్నాక వైపుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో లాఠిఛార్జి జరుపాల్సివచ్చిందన్నారు. ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా పోలీసులు లాఠీచార్జీ జరపలేదని రామాంజనేయులు వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications