గవర్నర్ నోట అబద్ధాలు చెప్పించారు: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంపై తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. లేనిది ఉన్నట్లుగా ప్రభుత్వం గవర్నర్ చేత చెప్పించిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సబ్సిడీ బియ్యం కోటా గురించి ప్రస్తావించలేదని అభ్యంతరం తెలిపారు.

ఎన్నికల ముందు రైతులకు 9 గంటల విద్యుత్ హామీ ఇంతవరకు నిలబెట్టుకోలేని ప్రభుత్వం రైతుల అభివృద్ధికొరకు పనిచేస్తోందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోచేపట్టిన ప్రాజెక్టుల్లో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని, ఆహార భద్రతకు ముప్పు వాటల్లిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+