ఉస్మానియా లాఠీచార్జి: మీడియాకు రోశయ్య క్షమాపణ

Rosaiah
హైదరాబాద్‌: ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం జర్నలిస్టులను క్షమాపణ కోరారు. ఇటువంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని సీఎం తెలిపారు.

మానవ హక్కుల కమిషన్‌ వేసిన కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ సభ్యులే గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవటం గౌరవ ప్రదం కాదన్నారు. కాంగ్రెస్‌ శాసనసభ్యులు రాజీనామా చేసిన సంగతి తనకు తెలియదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+