రాష్ట్రంలో శాంతి కోసం గవర్నర్ పిలుపు

చివరలో కూడా 'అందరం కలిసి రాష్ట్రాన్ని శాంతియుతంగా' ఉంచుదామని తెలుగులో ప్రసంగాన్నిముగించారు. అంతకుముందు గవర్నర్‌కు ముఖ్యమంత్రి రోశయ్య, ప్రతిపక్షనేత చంద్రబాబు, స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, మండలి ఛైర్మన్ చక్రపాణి స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications