కేశవరావు ఇంట్లో తెలంగాణ నేతల సమావేశం

ఇలా ఉండగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ తెలంగాణ విద్యార్థులు సోమవారం జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications