కోదండరామ్ కు 36 మంది టిడిపి ఎమ్మెల్యేల రాజీనామాలు

ఓయూ ఘటనపై చర్చ జరగాలని టీడీపీ, ముస్లిం రిజర్వేషన్లపై చర్చకు ఎంఐఎం పట్టుబట్టాయి. అయితే ఎజెండా ప్రకారం సభను నడపుదామని స్పీకర్ సర్దిచెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో స్పీకర్ సభను ప్రశాంతంగా నడపాలంటూ చేతులెత్తి నమస్కరించారు. ఓయూ ఘటనపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇస్తారని స్పీకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications