చర్చలు లేకుండానే అసెంబ్లీ రేపటికి వాయిదా

సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ అసెంబ్లీని రెండుసార్లు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా ఎలాంటి మార్పు లేకపోవటంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గవర్నర్ ప్రసంగంపై చర్చ పూర్తి కాగానే అవకాశం కల్పిస్తామని స్పీకర్ చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ తన ఛాంబర్‌లో సమావేశం అయ్యారు.












Click it and Unblock the Notifications