ఒయులో పోలీసుల తిష్టను వ్యతిరేకించిన డివిజన్ బెంచ్

ఓయులో జరిగిన లాఠీ చార్జీకి సంబంధించి జాయింట్ సిపి సీతారామాంజనేయులుని ఈ నెల 18న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లాఠీ చార్జీలో గాయపడిన జర్నలిస్టులకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications