వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పుణె పేలుళ్ళలో హైదరాబాద్ యువతి మృతి

ఆ సమయంలో బాంబు పేలుడు సంభవించడంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం సింధూరి భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం అల్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. సింధూరి తండ్రి శివప్రసాద్ ఈసీఐఎల్‌లో టెక్నికల్ మేనేజరుగా పనిచేస్తున్నారు. తల్లి కల్యాణి ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్.