కెసిఆర్ దీక్షపై ఫోటోలతో సహా బయటపెడతా: లగడపాటి

సోమవారమిక్కడ 'మీట్-ది-ప్రెస్' కార్యక్రమంలో లగడపాటి పాల్గొన్నారు. "పటేల్‌లు, రజాకార్లు, నిజాం పాలకులు ఊచకోత కోసినప్పుడు మీ తాతముత్తాతలు ఏమైనా ఆదుకున్నారా? ఆ అరాచకాలు జరిగినప్పుడు సరిహద్దుల్లోని ఆంధ్ర జిల్లాలవారే ఆదుకున్నారు"అని తెలంగాణప్రాంత నేతలనుద్దేశించి పేర్కొన్నారు. తాను ఎంపీ పదవికిచేసిన రాజీనామాను విరమించుకున్నానని లగడపాటి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications