తిరుమలలో ప్రేమజంట వద్ద రివాల్వర్ పట్టివేత

అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది వీరి వద్ద తనిఖీలు చేయగా రివాల్వర్, రెండు తూటాలు లభ్యమయ్యాయి. అనంతరం వీరిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ప్రియురాలు సోదరుడి నుంచి ప్రాణభయం ఉండడంతో తుపాకీని కొనుగోలు చేసినట్లు నీరజ్‌పాండే తెలిపారు.












Click it and Unblock the Notifications