నా మంత్రులు నేను కలిసికట్టుగా ఉన్నాం: రోశయ్య

శ్రీకృష్ణ కమిటీ పర్యటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. ధరల నియంత్రణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఐపీఎల్ మ్యాచ్‌లు రాష్ట్రంలో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆటలు ఆడేందుకు వీలులేని పరిస్థితి లేదని కేంద్ర మంత్రి శరద్‌పవార్‌కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications