స్పీకర్ తో తెలుగుదేశం ఎమ్మెల్యేల భేటీ

రాజకీయ సంక్షోభం సృష్టించటం ద్వారానే తెలంగాణ సాధించగలుగుతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాలను జేఏసీ కన్వీనర్ కోదండరామ్ కు అందచేసామని మోత్కుపల్లి తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications